పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. 2005 - 2022 మధ్యకాలంలో భారత్ తన కాలుష్య ఉద్గారాల తీవ్రతను ఏకంగా 37 శాతానికి పైగా తగ్గించిందన్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్చమైన ఇంధన వనరుల నుంచే వస్తుందని తెలిపారు.
వార్తలు
పర్యావణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం: బ్రిక్స్


