హైదరాబాద్: 28°C
వార్తలు

క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్

తమిళనాడు శాసనసభలో సీఎం విజయ్ క్షమాపణలు చెప్పారు. మాజీ సీఎం కరుణానిధిని 'కలైంగర్‌' అని సంబోధించకుండా ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆర్‌.వి. రంజిత్‌ కుమార్‌ నేరుగా మాట్లాడారు. దీనిపై ప్రతిపక్ష ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో విజయ్ వెంటనే జోక్యం చేసుకుని, సభా మర్యాదలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ప్రతిపక్ష సభ్యులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.