హైదరాబాద్: 28°C
వార్తలు

'BCలకు జగన్ వెన్నుపోటు పొడిచారు'

AP: ఎందరో బీసీ నేతలను జాతీయ నాయకులుగా మార్చిన పార్టీ TDP అని MLA కూన రవికుమార్ తెలిపారు. ఎర్రన్నాయుడును జాతీయ నాయకుడిగా మార్చిన ఘనత TDPదే అన్నారు. స్థానిక సంస్థల్లో BCలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. YCPలో ఉన్న బీసీ నేతలు ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలను రాజకీయంగా మోసం చేసి.. వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.