తమిళనాడు సీఎం విజయ్ రోజుకు 18- 20 గంటలు పనిచేస్తారని మంత్రి ఆధవ్ అర్జున వెల్లడించారు. సీఎం రోజూ ఉ.4 గంటలకే నిద్రలేచి మంత్రులకు ఫోన్ చేసి వారి శాఖల గురించి సమాచారం తెలుసుకుంటారని చెప్పారు. తన 100 రోజుల పరిపాలనలో ఆర్థిక అవకతవకలను అరికట్టడానికి, ప్రభుత్వంలో పారదర్శకత పెరగడానికి ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఎప్పుడూ ఆలోచిస్తారన్నారు.
వార్తలు
విజయ్ రోజుకు 20 గంటలు పనిచేస్తారు: మంత్రి


