హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రొఫెసర్‌పై పీహెచ్‌డీ విద్యార్థి దాడి

ఫ్రొఫెసర్‌పై ఓ రిసెర్చ్ స్కాలర్ దాడి చేసిన ఘటన ఢిల్లీ వర్సిటీలో జరిగింది. లా ఫ్యాకల్టీలో PHD చేస్తున్న శుభమ్ సింగ్ అనే విద్యార్థి సీనియర్ ఫ్రొఫెసర్ అనుపమ్ ఝాపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పలు మార్లు కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు కాగా SMలో వైరల్ అవుతున్నాయి. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు.