AP: కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్, వేఫర్ ప్లాంట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో అక్షత్ గ్రీన్‌టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు, తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
వార్తలు
కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం


