హైదరాబాద్: 28°C
వార్తలు

మేయర్ ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం

AP: రాష్ట్రంలో మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే ఒక డిప్యూటీ మేయర్‌కే పరిమితం కావాలని మంత్రులు నిర్ణయించారు. ఆర్థిక సంఘం నిధులు రూ.16,500 కోట్లు మురిగిపోకుండా అక్టోబర్‌లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై కేబినెట్‌లో చర్చించారు.