రక్షణ శాఖ ఆరో సానుకూల స్వదేశీకరణ జాబితాను(PIL) విడుదల చేసింది. రూ.3,070 కోట్ల వ్యాపార సామర్థ్యమున్న కీలకమైన 405 పరికరాలను ఇందులో చేర్చింది. వీటిలో కోస్ట్ గార్డ్‌కు చెందిన 16, డీపీఎస్‌యూల 389 వస్తువులున్నాయి. సుఖోయ్, తేజస్ లాంటి ఎయిర్ ప్లాట్‌ఫామ్స్, టీ-90 ట్యాంకులు, క్షిపణులు, రాడార్లు వంటి వాటికి సంబంధించిన విడిభాగాలు ఇకపై దేశీయంగానే ఉత్పత్తి కానున్నాయి.
వార్తలు
రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఊతం


