బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో మెటా సంస్థకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం, చట్టపరంగా ఆ సంస్థకు ఉన్న 'సేఫ్ హార్బర్' రక్షణను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది.
వార్తలు
మెటాకు కేంద్రం సీరియస్ వార్నింగ్


