హైదరాబాద్: 28°C
వార్తలు

త్రిషపై మళ్లీ డీఎంకే నేతల విమర్శలు

నటి త్రిషపై డీఎంకే నేతలు మళ్లీ విమర్శలు గుప్పించారు. తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌తో కలిసి ఆమె పాల్గొనడంపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వేదికపై ఆమె కనిపించడాన్ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. కాగా, గతంలోనూ త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సైతం అసభ్యకర వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే.