యూపీ, పంజాబ్, గుజరాత్‌కు బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. యూపీ ఇన్‌ఛార్జ్‌గా వినోద్ తావ్డే, కో-ఇన్‌ఛార్జ్‌గా జగదీశ్ ఈశ్వరభాయ్ పటేల్, పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా డా.సతీష్ పూనియా, గుజరాత్ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం కోసమే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
వార్తలు
బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం


