ఎయిరిండియా విమానం కుదుపుల ఘటన తర్వాత విమానయాన రంగంలో భద్రతపై DGCA దృష్టి సారించింది. భారత ఎయిర్‌లైన్స్ పైలట్లు అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదన DGCA ముందుకు వచ్చింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్(CAR) నిబంధనల సవరణపై కసరత్తు చేస్తోంది. కాగా, ఎయిరిండియాలో పైలట్లు అందరికీ ఈ డ్రగ్స్ పరీక్షలు ఇప్పటికే తప్పనిసరిగా చేస్తున్నారు.
వార్తలు
భారత పైలట్లందరికీ డ్రగ్స్ పరీక్షలు!


