ఆర్థిక, సైబర్ నేరాలను అరికట్టేందుకు నిర్వహిస్తున్న 'సస్పెక్ట్ రిజిస్ట్రీ' సత్ఫలితాలు ఇస్తోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పర్యవేక్షిస్తున్న ఈ రిజిస్ట్రీ.. జూన్ 30 నాటికి దాదాపు రూ.25 వేల కోట్ల సొమ్ము నేరగాళ్ల చేతికి చిక్కకుండా అడ్డుకుంది. సుమారు 30L అనుమానాస్పద ఖాతాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలను గుర్తించి ఫ్లాగ్ చేసింది.
వార్తలు
రూ.25 వేల కోట్లు కాపాడిన కేంద్రం


