శత్రు డ్రోన్ల ముప్పును అరికట్టేందుకు HYD సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ఇంద్రజాల్'ను కేంద్రం రంగంలోకి దించుతోంది. కేంద్ర హోంశాఖ నుంచి వీరికి భారీగా రూ.155 కోట్ల ఆర్డర్లు దక్కాయి. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ అడ్డుకునేందుకు సరిహద్దుల్లో రూ.145 కోట్లతో, అలాగే VVIPల భద్రత కోసం నగరాల్లో రూ.10 కోట్లతో ఇంద్రజాల్ రేంజర్ వాహనాలను మోహరించనున్నారు.
వార్తలు
ఇంద్రజాల్‌కు రూ.155 కోట్ల ఆర్డర్లు


