హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాంకులకు కేంద్రం కొత్త యాక్షన్ ప్లాన్

'2047 వికసిత్‌ భారత్‌' లక్ష్య సాధనకై ఆర్థిక అవసరాలు తీర్చేందుకు కేంద్రం సిద్ధమైంది. బ్యాంకులకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ‘బ్యాంకింగ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ పేరిట అత్యున్నత సంఘాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బ్యాంకింగ్ సంస్కరణలకు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు.