AP: ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల విధానంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
వార్తలు
ఉదయం 11గంటలకు కేబినెట్ భేటీ


