AP: అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ఖరారు చేసింది. ఈ సమావేశాలు ఎల్లుండి వరకు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఇవాళ, ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై రేపు సభలో చర్చించనున్నారు. అలాగే సమావేశాల్లో భాగంగా 9 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో సభ ముందుకు తీసుకురానున్నారు.
వార్తలు
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నేడు చర్చ


