TG: హైదరాబాద్ గాంధీభవన్‌లో రేపు నిర్వహించనున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరుకానున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు స్వీకరిస్తారు.
వార్తలు
రేపు 'ప్రజలతో ముఖాముఖి'కి మంత్రి అడ్లూరి


