ప్రధాని మోదీ, RSS విధానాలకు మద్దతుగా గుజరాత్‌లో కానిస్టేబుల్ రామ్‌గర్ మోహన్‌గర్ గోసాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగుతున్నట్లు వీడియో విడుదల చేశారు. లాభాపేక్ష లేకుండా దేశ సేవ చేసే RSSలో భాగస్వామి అవుతానని తెలిపారు. 2029 ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు ధరించనని ఆయన శపథం చేశారు.
వార్తలు
'మోదీ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు ధరించను'


