హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

సామెత: ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడం
అర్థం: ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని మాటలను బట్టి మనోభావాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఈ సామెతను వాడుతారు.