'నేతాజీ'గా ప్రసిద్ధులైన సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న జన్మించారు. దేశ విముక్తి కోసం ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి, 'నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్య్రం ఇస్తాను' అనే నినాదంతో కోట్లాది మంది యువతను ఉత్తేజితులను చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన పోరాట స్ఫూర్తి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
వార్తలు
INSPIRATION: సుభాష్ చందబోస్


