హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 18: చరిత్రలో ఈరోజు

➢ 1972: ఇంగ్లాండ్ ప్రధాని లార్డ్ జాన్ రస్సెల్ జననం
➢ 1925: ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు సుభద్రా శ్రీనివాసన్ జననం
➢ 1959: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జననం
➢ 1945: స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం
➢ 2018: రచయిత వేదగిరి రాంబాబు మరణం
➢ ప్రపంచ హీలియం దినోత్సవం