AP: పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం లభించడంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు చేయిస్తుంటే ప్రజలు ఎవరిని నమ్మాలని ఎక్స్ వేదికగా నిలదీశారు. ప్రభుత్వం, పాలన ఏ స్థాయిలో కుప్పకూలిందో ఈ ఘటనే నిదర్శనమని జగన్ మండిపడ్డారు.
వార్తలు
పోలీసు వాహనంలో మద్యం.. జగన్ దిగ్భ్రాంతి


