AP: DSC అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కౌన్సిల్‌లో చర్చకు రావాలని కోరితే ప్రభుత్వం తోక ముడిచిందన్నారు. స్పోర్ట్స్ కోటా అక్రమాలు, ఆడియో-వీడియో టేపులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. తమ హయాంలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఎలాంటి అక్రమాలు లేకుండా ఇచ్చామన్నారు.
వార్తలు
లోకేష్ రాజీనామా చేయాలి: బొత్స


