AP: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా ఇవ్వడంపై MLC దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. PRP నాటి నుంచి తాను జెండా మోస్తున్నానని, నాగబాబు వల్ల తామంతా మోసపోయామన్నారు. HYDలో ఉండే ఆయనకు కేబినెట్ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం అంటే డైనింగ్ టేబుల్‌పై ఫుడ్ పంచుకోవడం కాదని, బాక్స్ బద్దలైపోతుందని ఆయన మండిపడ్డారు.
వార్తలు
నాగబాబుపై దువ్వాడ షాకింగ్ కామెంట్స్


