AP: గ్రీన్ ఏపీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. తనపై నమ్మకం ఉంచి AP-GREEN ఛైర్మన్ పదవి ఇచ్చిన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.
వార్తలు
గ్రీన్ ఏపీ కోసం అహర్నిశలు శ్రమిస్తా: నాగబాబు


