TG: HYDలో గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయిని, రూ.3 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్


