హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రేవంత్‌పై రామచందర్ రావు ఫైర్

TG: సీఎం రేవంత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. 'కాంగ్రెస్‌ది 'సోదరుల న్యాయం' చేసే పార్టీ. ప్రజలకు నిజమైన న్యాయం చేసేది బీజేపీ మాత్రమే. వందేమాతరం గీతాన్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలి. రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.