TG: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్న ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌లతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వార్తలు
బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా


