ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లకు పైగా నగదు దొరికిన ఘటన MPలోని సాగర్ ప్రాంతంలో జరిగింది. SMలో ఆ డ్రైవర్ చేతిలో పిస్టల్ ఉండటాన్ని గమనించిన పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో వారికి ఓ లాకర్ కనిపించింది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఆ లాకర్ తెరవగా.. 4 బ్యాగుల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
ఆటోడ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు విలువైన నోట్ల కట్టలు


