యూపీ ఏటీఎస్ భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద అనుమానితుడు జాపర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. జైషే మహమ్మద్‌తో జాఫర్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. నిందితుడు మదరసాల పేరిట చందాలు వసూలు చేసి ఉగ్రవాదులకు నిధులు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో జిహాద్ సందేశాలను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
ఏటీఎస్ భారీ ఆపరేషన్.. ఉగ్రవాది అరెస్ట్!


