ముంబైలో ఫేక్ అడ్మిషన్ల ముఠా గుట్టు పోలీసులు రట్టు చేశారు. ఐఐటీ, దిగ్గజ కాలేజీల్లో సీట్ల పేరుతో ఈ ముఠా విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీట్ల పేరుతో ఇప్పటివరకు రూ.కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని.. వారినుంచి కార్లు, ల్యాప్ టాప్‌లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
వార్తలు
ఫేక్ అడ్మిషన్ల ముఠా.. 10 మంది అరెస్ట్


