మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సుజయ్ పాటిల్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న యుద్ద తంత్రాల వల్లనే రాష్ట్రంలో రోడ్ల పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. యుద్ధం వల్ల అహ్లియానగర్-మన్మాడ్ రోడ్డుకు అవసరమైన వస్తువుల కొరత ఏర్పడిందని తెలిపారు. ట్రంప్ వల్ల అంతరాయం ఏర్పడలేదని.. పనుల్లో అలసత్వం వల్లే లేటు అవుతున్నాయని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.
వార్తలు
బీజేపీ ఉపాధ్యక్షుడు విచిత్ర వ్యాఖ్యలు


