నూతన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ఐటీ సెల్ ఇంఛార్జిగా పనిచేసిన అమిత్ మాలవీయను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పదేళ్లకుపైగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన మాలవీయకు ఈసారి అవకాశం దక్కకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మాస్కేను కొత్త సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమించింది.
వార్తలు
అమిత్ ఔట్.. ఐటీ విభాగానికి కొత్త చీఫ్


