'స్కూల్ ఠీక్ కరో' ఉద్యమాన్ని సీజేపీ చేపట్టిన నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్‌ను నిషేధిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థుల గోప్యత, భద్రతను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెకండరీ ఎడ్యూకేషన్ శాఖ వెల్లడించింది.
వార్తలు
సీజేపీ రెండో దశ ఉద్యమానికి ఎదురుదెబ్బ


