దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వరకట్న వేధింపులతో పాటు ట్విషా శర్మను ఆత్మహత్యకు భర్త, ఆత్త ప్రేరేపించినట్లుగా తన నివేదికలో సీబీఐ తెలిపింది. అంతేకాకుండా అధికారాన్ని ఉపయోగించి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది.
వార్తలు
ట్విషా శర్మ కేసులో కీలక పరిణామం


