పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కీలక మార్పులకు NTA శ్రీకారం చుట్టింది. ఈ మేరకు NTAలో పని చేస్తున్న 50 మంది సిబ్బందిని తొలగించింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, జనరల్ మేనేజర్ ఫర్ టెస్ట్ సెక్యూరిటీ ఇలా నాయకత్వ హోదాల్లో కొత్తగా 10 మందిని నియమించనుంది.
వార్తలు
NTAలో 50 మంది సిబ్బంది తొలగింపు


