హైదరాబాద్: 28°C
వార్తలు

భట్టీ నెట్ వర్క్‌ను భూస్థాపితం చేశాం: అమిత్ షా

14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్ వర్క్‌ను భూస్థాపితం చేసినట్లు కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. ISI నిధులతో నడిచే ఈ గ్రూప్ నుంచి ఐఈడీలు, పాక్ ఆయుధ ప్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, తూటాలతో పాటు పెద్ద ఎత్తున సామగ్రిని స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు. యువత ఉగ్రవాదంలో చేరేలా ఈ నెట్ వర్క్ పని చేస్తుందని తెలిపారు.