హైదరాబాద్: 28°C
వార్తలు

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం

బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత విధిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. మొదటి భార్య ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఆ డబ్బును ఆమె బ్యాంక్‌ ఖాతాలో నేరుగా జమ చేస్తామని తేల్చి చెప్పారు.