AP: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఏపీ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధర రాజేలకు చోటు దక్కింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీ.ఎల్. సంతోష్ నియమితులయ్యారు. మొత్తం 13 మందికి చోటు దక్కగా, ఈ కొత్త జాబితాలో తెలంగాణకు ఎలాంటి ప్రాతినిధ్యం లభించకపోవడం గమనార్హం.
వార్తలు
ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి.. బీజేపీ కొత్త టీమ్ ఇదే!


