మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషపై ప్రత్యేక పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో సుమారు 7,750 మంది డ్రైవర్లు ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. వీరంతా మరోసారి మరాఠీ భాషా ప్రావీణ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే పరీక్షకు హాజరయ్యే ముందు వారు మరోసారి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పరీక్షకు రెండు వారాల సమయం ఉంటుందని చెప్పారు.
వార్తలు
7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు పరీక్షలో ఫెయిల్


