హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ నూతన కార్యవర్గం ప్రకటన

తన కొత్త కార్యవర్గాన్ని బీజేపీ ప్రకటించింది. 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని, ఉపాధ్యక్షులుగా రాంమాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజేని, కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్‌గా తరుణ్ చుగ్, జాయింట్ కో-ఆర్డినేటర్‌గా విష్ణు వర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించింది. అలాగే ఓబీసీ కొత్త అధ్యక్షుడిగా అమర్ పాల్ మౌర్యను నియమించినట్లు తెలిపింది.