దేశంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు, పురోగతిపై అమికస్ క్యూరీ అన్సారియా కీలక నివేదికను విడుదల చేసింది. 2025 నాటికి 1,243 కేసుల విచారణ ముగిసినట్లు వెల్లడించింది. 2025లో కొత్తగా 1,050 కేసులు నమోదైనట్లు చెప్పింది. వీటితో కలిపి ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. పదేళ్లకు పైగా పెండింగ్ ఉన్న కేసులు 519 ఉన్నట్లు పేర్కొంది.
వార్తలు
ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసులు ఉన్నాయంటే?


