యూపీ యుజఫర్‌నగర్ కోర్టు సంచలన తీర్పులతో వార్తల్లో నిలిచింది. గత నాలుగు నెలల్లో విచారించిన 10 కేసులకు సంబంధించి ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించింది. ఈ శిక్షలను ఖరారు చేసిన న్యాయమూర్తి రవి గతంలో 13 మందికి మరణశిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. తాజా వాటితో కలిపి ఆయన విధించిన మరణశిక్షల సంఖ్య 35కు చేరింది.
వార్తలు
నాలుగు నెలల్లో 22 మందికి మరణశిక్ష!


