తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆ రాష్ట్ర నాయకుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే విజయం రాజకీయాలకు కొత్త ఊపిరినిచ్చిందని వెల్లడించారు. అయితే ఈ ప్రభుత్వానికి దార్శనికత కనిపించడం లేదన్నారు. ఈ సందర్భంగా నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. ఆడవారిని, అమ్మను రాజకీయాల్లోకి లాగటం వంటివి మానాలని సూచించారు.
వార్తలు
100 రోజుల ప్రభుత్వం.. అన్నామలై కీలక వ్యాఖ్యలు


