జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. వారి డిమాండ్లు న్యాయమైనవేనని స్పష్టం చేశారు. సీఎం స్వయంగా విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని రాహుల్ ఆ లేఖలో కోరారు.
వార్తలు
జార్ఖండ్ సీఎంకు రాహుల్ గాంధీ లేఖ


