హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దాసోజు మండిపాటు

TG: కళ్యాణలక్ష్మీ పథకం కొనసాగించాలంటూ బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు చోట్ల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మానవతాకోణంలో కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. సొంత కేసులకు సీనియర్ లాయర్లను పెట్టుకునే ప్రభుత్వ పెద్దలు.. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏంటి? అని నిలదీశారు.