కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. రాహుల్‌కు తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎలా ఆదేశాలిస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించింది. అలాగే, సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని ఆదేశించింది.
వార్తలు
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట


