పశ్చిమగోదావరి: జిల్లా నరసాపురం శారద హాల్ రోడ్ లోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారికి సోమవారం సందర్భంగా అర్చకులు పురాణం గణేష్ ఆధ్వర్యంలో భక్తులచే సుగంధ ద్రవ్య పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అలంకరణ అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా కామాక్షి స్వామి పూజలు


