హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై సీపీఐ ఛలో కలెక్టరేట్

NDL: ప్రజలు, రైతులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బనగానపల్లెకు చెందిన సీపీఐ, విద్యార్థి సంఘం నాయకులు సోమవారం నంద్యాలకు బయల్దేరారు. పేదల సమస్యలపై పోరాడి న్యాయం సాధిస్తామని వారు తెలిపారు.